Home » Heinrich Klaasen
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్లాసెన్ తన రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఈ క్రమంలో క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. మొత్తం మూడు ఫార్మాట్లకు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.
కాటేరమ్మ కొడుకు రెచ్చిపోయాడు. ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. భారీ షాట్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు.
Indian Premier League: ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేకపోతోంది. వరుస విజయాలతో చెలరేగుతుందని భావిస్తే.. ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
IPL 2025: కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసెన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. సీజన్‌లో ఫస్ట్ టైమ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేసిన క్లాసెన్.. ఓ భారీ సిక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.
IPL 2025: వరుస పరాజయాలతో డీలాపడిన సన్‌రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ మీద సంచలన విజయంతో తిరిగి కోలుకుంది. ఇదే జోష్‌ను ఇతర మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. ఇంతకీ అతడేం చేశాడంటే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నో గండాలను దాటుకొని.. భారత జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా...
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించింది. ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. బౌండరీల వర్షం కురిపించారు.