• Home » Heart Attack

Heart Attack

Heart Attacks: హాసన్‌లో హడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు

Heart Attacks: హాసన్‌లో హడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు

కర్ణాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో గుండెపోటు మరణాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 40 రోజుల వ్యవధిలో జిల్లాలో 24 మంది గుండెపోటుతో మృతిచెందారు.

Heart Attacks: కొవిడ్ సైడ్ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Heart Attacks: కొవిడ్ సైడ్ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో యువకులు అకస్మాత్తుగా మరణించడం వెనుక కారణాలపై గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీకే ఈ బాధ్యత అప్పగించామని, కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయా? అనే దానిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..

Heart Attack: చర్మంపై కనిపించే ఈ మార్పులు గుండెపోటుకు సంకేతాలు..

Heart Attack Symptoms: గుండె పోటు ఎప్పుడు మనపై దాడి చేస్తుందో తెలుసుకోవడం కష్టమని అనుకుంటాం. అందులో ఎంతో కొంత నిజం ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో కొన్ని ముందస్తు లక్షణాలు తప్పక కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మంపై ఈ 5 సంకేతాలు..

Heart Problems: గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!

Heart Problems: గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!

Facial Signs of Heart Problems: గుండె బలహీనపడితే శరీరంలోని ఏ అవయవమూ సరిగ్గా పనిచేయద్దు. మొత్తం శరీర పనితీరు లయ తప్పుతుంది. ముఖ్యంగా ముఖంపై ఈ సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే తీవ్రమైన గుండె జబ్బులను నివారించవచ్చు.

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి గుండె నొప్పి రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్పందించిన ఆస్పత్రి ఉద్యోగి సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడాడు.

Heart attack symptoms: మీ చేతులు, కాళ్ళలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్ ముప్పు..!

Heart attack symptoms: మీ చేతులు, కాళ్ళలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్ ముప్పు..!

Early Indicators of a Heart Attack: గుండెపోటు ప్రారంభ సంకేతాలు సాధారణంగా అంత త్వరగా బయటపడవు. కానీ, మీరు నిశితంగా గమనిస్తే మాత్రం శరీరంలో కలిగే మార్పులు గుర్తించవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. చేతులు, కాళ్ళలో ఈ 5 లక్షణాలు కనిపించినా హార్ట్ ఎటాక్ ముప్పు ఉన్నట్టే..

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గుట్ట ప్రవీణ్‌ (46) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లుల కోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ప్రవీణ్‌ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Youth Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కారణాలివే.. తప్పక తెలుసుకోండి..

Youth Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కారణాలివే.. తప్పక తెలుసుకోండి..

Heart Attac Risks In Youth: ఆడుతూ పాడుతూ తిరిగే పసిపిల్లలు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఉత్సాహంతో ఉరకలేయాల్సిన యువ గుండెలు సడన్ గా ఆగిపోతున్నాయి. ఇలాంటి కేసులు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది. యువ హృదయాలకు ఏమవుతోంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలాగో తెలుసుకోండి.

Heart Attack: క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Heart Attack: క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

ఆదివారం కదా అని సరదాగా క్రికెట్‌ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడు గ్రౌండ్‌లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా కీసరలో జరిగింది.

Heart Attacks:  ఈ లక్షణాలతోనే చిన్నారుల్లో గుండెపోటు

Heart Attacks: ఈ లక్షణాలతోనే చిన్నారుల్లో గుండెపోటు

ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో గుండెపోటు మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి