Home » Health tips
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై ( Health ) అవగాహన ఏర్పడింది. పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి.
Kidney Health in Summer: వేసవి కాలం(Summer) వచ్చేసింది. చాలా మంది బయట పని చేసే వారు ఉంటారు. ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పెరిగిపోవడం వల్ల ప్రజల శరీరం డీహైడ్రేట్‌కు(Dehydration) గురవుతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Issues) తలెత్తుతాయి. ముఖ్యంగా కిడ్నీ(Kidney) సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పెళ్లయ్యి ఏళ్లు గడిచినా.. సంతానానికి నోచుకోని దంపతులు ఎందరో ఉన్నారు. పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య రావడానికి ప్రధాన కారణం.. వీర్యం నాణ్యత(Sperm Count) లోపించడం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శాశ్వతంగా సంతానోత్పత్తికి దూరం కావాల్సి వస్తుంది. వీర్య నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.
ఉల్లిపాయలో బయోయాక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆ రెండు అవయవాల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ వేసవిలో శరీరం రోజంతా హైడ్రేట్ గా ఉండాలన్నా, ఎండ వేడిమి నుండి బయటపడాలన్నా ఈ పానీయాలు తాగాల్సిందే..
ప్రత్యేక వంటకాల కోసం.. ముఖ్యంగా బిర్యానీ కోసం చాలామంది బాస్మతి బియ్యం వాడుతారు. బాస్మతి బియ్యం ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదెంటంటే..
వంటల్లో ఉపయోగించే వాము వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిస్తే షాకవుతారు.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ 5 లక్షలాలలో ఏదో ఒకటి పక్కా కనిపిస్తుంది.
సీతాఫలం గురించి చాలామందికి తెలుసు. కానీ లక్ష్మణ ఫలం మాత్రం కొద్దిమందికే తెలుసు. దీన్ని తింటే జరిగేదేంటంటే..
చాలామంది పొట్ట వేడి తగ్గించుకోవడానికి మందులు వాడుతుంటారు. అయితే మందులు అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే పొట్ట వేడిని, ఎసిడిటీని తగ్గించుకోవచ్చు