• Home » Health and Beauaty Tips

Health and Beauaty Tips

Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..

Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..

How to Prevent Pimples:మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. బయట దుమ్ము ధూళి కాస్త పడగానే ఒకదానివెంట మరొకటి పుట్టుకొచ్చేస్తాయి. ఈ సమస్యతో బయట అందరిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు అమ్మాయిలు. కానీ, ఈ తొక్క వాడితే మీ ముఖంపై మొటిమలు తొలగిపోయి అద్దంలా మెరిసిపోవడం ఖాయం. ఓ సారి ప్రయత్నించండి..

Skincare : అబ్బాయిలూ.. ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ మెరిసిపోతుంది.. ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు..

Skincare : అబ్బాయిలూ.. ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ మెరిసిపోతుంది.. ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు..

Skincare Tips for men: అబ్బాయిల చర్మం అమ్మాయిల చర్మంలా సున్నితంగా, నాజూగ్గా ఉండకపోవచ్చు. అయినప్పటికీ చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే కొన్ని సులువైన స్కిన్ కేర్ టిప్స్..

Sunscreen Buying Tips: చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలా.. అవసరం లేదా..

Sunscreen Buying Tips: చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలా.. అవసరం లేదా..

Sunscreen Buying Tips: మండే ఎండలు మీ సున్నితమైన చర్మాన్ని దెబ్బతీయకూడదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఎండ వేడిమి మీ చర్మంపై నేరుగా ప్రభావం చూపించదు. కాకపోతే మీ చర్మతత్వాన్ని బట్టి సరైన సన్‌స్క్రీన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎలాంటివి ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం.

Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న చిట్కాతో మీ ముఖం ఎంతలా మెరిసిపోతుందో నమ్మలేరు.

Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న చిట్కాతో మీ ముఖం ఎంతలా మెరిసిపోతుందో నమ్మలేరు.

Multani Matti Benefits for Skin: చర్మంపై మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా మృదువుగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం రకరకాలు క్రీములు, ఫేస్ వాష్‌లు, బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. వీటన్నింటి బదులు ఇంట్లోనే తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది.

Beauty Tips : రోజూ కాటుక పెట్టుకుంటే.. కళ్లు ఇలా మారతాయి జాగ్రత్త..

Beauty Tips : రోజూ కాటుక పెట్టుకుంటే.. కళ్లు ఇలా మారతాయి జాగ్రత్త..

అందాన్ని రెట్టింపు చేసే కాటుక కళ్ల వెనక ప్రమాదమూ దాగుంది. అందుకే రోజూ కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమరుపాటుగా ఉంటే మీ కళ్లకు వచ్చే సమస్య నుంచి తప్పించుకోవడం కష్టం..

Glowing Skin Tips : ఈ సహజ పానీయాలు తాగండి.. మెరిసే చర్మం పొందండి..

Glowing Skin Tips : ఈ సహజ పానీయాలు తాగండి.. మెరిసే చర్మం పొందండి..

మచ్చల్లేని మృదువైన చర్మం కావాలని ఎవరూ మాత్రం కోరుకోరు. అందుకోసం ఖరీదైన క్రీంలు రాయాల్సిన పని లేదు. ఈ సహజ పానీయాలు తాగడం అలవాటు చేసుకుంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం..

Skincare Secrets: మాటిమాటికీ ముఖం కడుగుతున్నారా.. ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా..

Skincare Secrets: మాటిమాటికీ ముఖం కడుగుతున్నారా.. ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా..

ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే తాజా అనుభూతితో పాటు చర్మం శుభ్రంగా ఉంటుందని భ్రమ పడుతుంటారు చాలామంది. అందుకని పదే పదే ఫేస్ వాష్ చేస్తుంటారు. ఇది చాలా పొరపాటు అని అంటున్నారు చర్మనిపుణులు. ఇలా మాటిమాటికీ ముఖం కడుక్కుంటే మేలు జరగకపోగా కీడే అధికమని సూచిస్తున్నారు. మరి, రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

Perfume Effects : ఈ శరీర భాగాల్లో ఎప్పుడూ పెర్‌ఫ్యూమ్ వేయకండి.. చర్మానికి డేంజర్..

Perfume Effects : ఈ శరీర భాగాల్లో ఎప్పుడూ పెర్‌ఫ్యూమ్ వేయకండి.. చర్మానికి డేంజర్..

ఈ రోజుల్లో పెర్‌ఫ్యూమ్ వేసుకోకుండా ఇప్పుడు బయట అడుగుపెట్టేవారు అతితక్కువ. మంచి సువాసన కలిగించే పెర్‌ఫ్యూమ్ పొరపాటున ఈ శరీర భాగాలపై వేసుకుంటే మాత్రం చర్మానికి చాలా డేంజర్. కాబట్టి, చర్మ వ్యాధులు రాకుండా సురక్షితంగా పెర్‌ఫ్యూమ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..

Health Tips : బరువు తగ్గేందుకు.. తిండి మానేయడం కరెక్టేనా?

Health Tips : బరువు తగ్గేందుకు.. తిండి మానేయడం కరెక్టేనా?

బరువు తగ్గడమే మీ లక్ష్యమా. అందుకోసం తరచూ తినడం మానేస్తున్నారా? అలా చేయాల్సిన పనిలేదు. ఉపవాసాలు.. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయకుండానే.. ఇలా బరువు ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు..

Beauty Tips : అరటి తొక్కతో మొహంపై రుద్దితే.. చర్మానికి మంచిదేనా?

Beauty Tips : అరటి తొక్కతో మొహంపై రుద్దితే.. చర్మానికి మంచిదేనా?

అరటిపండు తొక్కతో మొహంపై రుద్ది మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న ముడుతలు తొలిగిపోయి కాంతివంతంగా మారుతుందని అంటుంటారు. ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మార్చి నిత్యయవ్వనంగా ఉంచేందుకు ఈ సహజ చిట్కా ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం. ఇలా చేయడం మంచిదేనా? చర్మసంబంధ నిపుణులు ఏమంటున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి