• Home » HD Kumaraswamy

HD Kumaraswamy

Congress Vs JDS : కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై కుమార స్వామి ‘రేట్ కార్డ్’

Congress Vs JDS : కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై కుమార స్వామి ‘రేట్ కార్డ్’

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల బదిలీల కోసం వేర్వేరు రేట్లను నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు.

HD Kumaraswamy: పెన్ డ్రైవ్ నా జేబులో ఉంది.. ఎప్పుడైనా బయటకు తీస్తా..!

HD Kumaraswamy: పెన్ డ్రైవ్ నా జేబులో ఉంది.. ఎప్పుడైనా బయటకు తీస్తా..!

కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై విరుచుకు పడుతున్న జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఈసారి తనదాడి మరింత ముమ్మరం చేశారు. ఆధారలతో సహా కాంగ్రెస్ అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం తన జేబులోనే ఉందంటూ ఓ పెన్‌డ్రైవ్ బయటకు తీసి మీడియాకు చూపించారు.

HD Kumaraswamy: కర్ణాటక అజిత్ పవార్ ఎవరు..?.. హెచ్‌డీ సంచలన వ్యాఖ్య

HD Kumaraswamy: కర్ణాటక అజిత్ పవార్ ఎవరు..?.. హెచ్‌డీ సంచలన వ్యాఖ్య

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి అధికార శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరడం ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ ఓ అజిత్ పవార్ పుట్టుకొస్తారని అన్నారు.

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ జిమ్మిక్కులు కాస్త మానుకోండి..

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ జిమ్మిక్కులు కాస్త మానుకోండి..

బియ్యం పంపిణీపై జిమ్మిక్కులు మానుకోవాలని, ఎన్నికల పరిశీలకుడి మాటలు విని కనీసమైన జాగ్రత్తలు లేకుండానే అన్నభాగ్య పథకం ద్వారా

Basavaraj Bommai: జేడీఎస్‌తో ఎన్నికల అవగాహనపై బొమ్మై ఏమన్నారంటే..?

Basavaraj Bommai: జేడీఎస్‌తో ఎన్నికల అవగాహనపై బొమ్మై ఏమన్నారంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో జనతా దళ్ సెక్యులర్ తో ఎన్నికల అవగాహన సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు జరగలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. అయితే రాజకీయాల్లో మునుముందు ఏం జరుగుతుందో ఊహించి చెప్పడం కష్టమని అన్నారు.

Kumaraswamy vs DK: పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై హెచ్‌డీ, డీకే వాగ్యుద్ధం

Kumaraswamy vs DK: పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై హెచ్‌డీ, డీకే వాగ్యుద్ధం

న్యూఢిల్లీ: పార్లమెంటు నూత భవన ప్రారంభోత్సవం వ్యవహారంపై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య శుక్రవారంనాడు మాటల యుద్ధం చేటుచేసుకుంది. తాము కాంగ్రెస్‌కు బానిసలం కాదని కుమారస్వామి వ్యాఖ్యానించగా, కుమారస్వామి గతం మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ డీకే ప్రతివిమర్శలు చేశారు.

karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...

Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్‌ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.

JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ‘

Karnataka Elections: నన్నెవరూ సంప్రదించలేదు: కుమారస్వామి

Karnataka Elections: నన్నెవరూ సంప్రదించలేదు: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని తాము ఆశిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి