• Home » Harry Brook

Harry Brook

IPL 2024: హ్యారీ బ్రూక్ స్థానంలో ఆ ప్లేయర్‌ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2024: హ్యారీ బ్రూక్ స్థానంలో ఆ ప్లేయర్‌ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024 నుంచి స్టార్ బ్యాటర్ ఔట్!

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024 నుంచి స్టార్ బ్యాటర్ ఔట్!

ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ కొనుక్కుంది.

Harry Brook: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు

Harry Brook: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు

ప్రపంచంలోనే మూడు లీగ్‌లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ రికార్డు కైవసం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్‌లలో హ్యారీ బ్రూక్ శతకం సాధించాడు.

 IPL SRH vs KKR : బ్రూక్‌ బాదేశాడు

IPL SRH vs KKR : బ్రూక్‌ బాదేశాడు

13, 3, 13.. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్‌ స్కోర్లివి. రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసినా జట్టుకు భారంగా మారిన ఈ ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌.. ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ఇదిగో నా సత్తా అంటూ ఏకంగా అజేయ శతకంతో అదరగొట్టాడు.

IPL 2023: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. హైదరాబాద్ భారీ స్కోరు.. కోల్‌కతా ఏం చేస్తుందో!

IPL 2023: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. హైదరాబాద్ భారీ స్కోరు.. కోల్‌కతా ఏం చేస్తుందో!

విమర్శలు పటాపంచలయ్యాయి. రూ. 13.25 కోట్లు పెట్టి కొంటే చేసిది 13, 3, 13 పరుగులేనా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి