• Home » Hardik Pandya

Hardik Pandya

కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.

Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..

Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో విదర్భపై చెలరేగి ఆడిన పాండ్య.. నేడు చండీగడ్ పై ఆకాశమే హద్దుగా విజృంభించాడు.

Vijay HaZare Trophy: హార్దిక్ పాండ్య సూపర్ సెంచరీ

Vijay HaZare Trophy: హార్దిక్ పాండ్య సూపర్ సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బరోడా తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో పాండ్య సెంచరీతో చెలరేగాడు.

Hardik Pandya: హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప

Hardik Pandya: హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్‌లో రీఎంట్రీపై మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆడతానంటే బీసీసీఐ హార్దిక్ పాండ్యకు అడ్డు చెప్పదని వెల్లడించాడు. తుది నిర్ణయం అతడిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు.

Ind Vs NZ: వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!

Ind Vs NZ: వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీకి రోహిత్ శర్మ సై!

Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీకి రోహిత్ శర్మ సై!

విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ముంబై తరఫున రెండు మ్యాచుల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Hardik Pandya: గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?

Hardik Pandya: గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ పాండ్య చెలరేగి ఆడాడు. పాండ్య కొట్టిన ఓ సిక్సర్ ఫీల్డ్ వెలుపల ఉన్న కెమెరామెన్‌కు బలంగా తాకింది. మ్యాచ్ అనంతరం అతడి దగ్గరకు వెళ్లి పాండ్య హగ్ ఇచ్చాడు.

Hardik Pandya: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!

Hardik Pandya: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!

ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇందులో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఓ అరుదైన రికార్డును సృష్టించాడు.

Hardik Pandya: ఆ ప్రదర్శనకు నా భాగస్వామి కూడా కారణం : హార్దిక్ పాండ్య

Hardik Pandya: ఆ ప్రదర్శనకు నా భాగస్వామి కూడా కారణం : హార్దిక్ పాండ్య

టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా రెండు నెలలు ఆటకు దూరమై.. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీఎంట్రీ ఇచ్చాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు తన భాగస్వామి కూడా ఓ కారణమని చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి