• Home » Hardik Pandya

Hardik Pandya

Team India: ఐదుగురు బౌలర్ల కూర్పు.. పాండ్యా స్థానంలో అతడి ఎంపిక సరైందేనా?

Team India: ఐదుగురు బౌలర్ల కూర్పు.. పాండ్యా స్థానంలో అతడి ఎంపిక సరైందేనా?

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇప్పుడు టీమిండియా లైనప్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు బౌలర్లతోనే మనం మ్యాచ్‌లు గెలుస్తున్నా నాకౌట్ మ్యాచ్‌లలో ఆ ఐదుగురిలో ఎవరైనా గాయపడితే పరిస్థితేంటని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

World Cup: టీమిండియాకు చావు దెబ్బ.. ప్రపంచకప్‌ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం

World Cup: టీమిండియాకు చావు దెబ్బ.. ప్రపంచకప్‌ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు చావుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..

World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్‌కు కూడా చేరువైంది.

Team India: మరో మూడు మ్యాచ్‌లకు పాండ్యా దూరం.. టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యేనా?

Team India: మరో మూడు మ్యాచ్‌లకు పాండ్యా దూరం.. టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యేనా?

మరో మూడు మ్యాచ్‌ల వరకు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లకు పాండ్య జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది.

World Cup: హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. నేరుగా సెమీస్‌లోనే బరిలోకి?

World Cup: హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. నేరుగా సెమీస్‌లోనే బరిలోకి?

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్‌లో 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం?

World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం?

ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.

 Team India: 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

Team India: 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

2027 వన్డే ప్రపంచకప్‌‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.

ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం

ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం

గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం నాడు ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది.

Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!

Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. పాండ్య గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించామని బీసీసీఐ ప్రకటన చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి