• Home » Gulf News

Gulf News

 సైనిక చర్యలు, ఆర్థిక ఒత్తిళ్లే ఇరాన్‌ను చర్చల ముందుకు తెచ్చాయి.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్

సైనిక చర్యలు, ఆర్థిక ఒత్తిళ్లే ఇరాన్‌ను చర్చల ముందుకు తెచ్చాయి.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్

అమెరికా ప్రయోగించిన కఠినమైన సైనిక చర్యలు, బలమైన ఆర్థిక ఒత్తిళ్ల వల్లే.. ఇరాన్ చివరకు తమ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇది.. అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయమన్నారు.

హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్

హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్

హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్యానికి భద్రత కల్పించడం అత్యవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గురువారం పేర్కొన్నారు. మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌‌లో డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.

 ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్

ట్రంప్ ‘ఇజ్రాయెల్’ షరతుకు పాకిస్తాన్ నో! అబ్రహం అకార్డ్స్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న ఇస్లామాబాద్

ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌కు దాపురించింది..

శాంతి చర్చల మధ్య ఇరాన్ బోట్లు, క్షిపణి కేంద్రాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు

శాంతి చర్చల మధ్య ఇరాన్ బోట్లు, క్షిపణి కేంద్రాలపై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు

ఒకవైపు యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు దక్షిణ ఇరాన్ ప్రాంతంలో మైన్‌లను అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజాగా 'ఆత్మరక్షణ దాడులు' నిర్వహించింది.

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, చమురు ఆంక్షల సడలింపులపై అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందానికి వస్తున్నప్పటికీ, తమ అణు నిల్వలను అప్పగించే అంశం ఇందులో భాగం కాదని ఇరాన్ అంటోంది. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇరాన్‌లో హైలర్ట్.. గగనతలం మూసివేత

ఇరాన్‌లో హైలర్ట్.. గగనతలం మూసివేత

అమెరికా మళ్లీ దాడులు మొదలుపెడుతుందన్న వార్తల నడుమ ఇరాన్ అప్రమత్తమైంది. దేశ పశ్చిమప్రాంతంలో గగనతలాన్ని సోమవారం వరకూ మూసివేస్తూ నోటామ్‌ను జారీ చేసింది.

సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ విధింపు.. ఇరాన్ కొత్త ఆలోచన

సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ విధింపు.. ఇరాన్ కొత్త ఆలోచన

హోర్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా అక్కడి సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పై ఫీజుల వసూలుకు సిద్ధమైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.

యురేనియం బదిలీ, అణు ఆంక్షలు.. ఇరాన్ ముందు అమెరికా పెట్టిన 5 కఠిన నిబంధనలు ఇవే!

యురేనియం బదిలీ, అణు ఆంక్షలు.. ఇరాన్ ముందు అమెరికా పెట్టిన 5 కఠిన నిబంధనలు ఇవే!

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియలో భాగంగా అమెరికా.. ఇరాన్ ముందు 5 కఠినమైన నిబంధనలను ఉంచింది. అమెరికా పెట్టిన ఈ నిబంధనలపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చర్చలు తదుపరి దశకు వెళ్లాలంటే ఇరాన్ కూడా తన వైపు నుంచి ఐదు హామీలను అమెరికా ముందుంచింది.

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..

భారత్‌కు బయలుదేరిన ఒక ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు తెలుస్తోంది. నౌక సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా భారత నావికాదళం అన్ని సహాయసహకారాలు అందిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి