• Home » Gujarat

Gujarat

Ahmedabad Flight Accident: విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..

Ahmedabad Flight Accident: విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..

Ahmedabad Flight Accident: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానంలో ఉన్న అందరూ చనిపోగా.. ఒకడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

PM Modi: విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..

PM Modi: విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..

PM Modi: అహ్మదాబాద్ సమీపంలో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పరిశీలించారు.

Boeing 787-8 Dreamliner: డ్రీమ్‌లైనర్‌.. డిజాస్టర్‌..!

Boeing 787-8 Dreamliner: డ్రీమ్‌లైనర్‌.. డిజాస్టర్‌..!

బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు.

Boeing Aircraft: ప్రమాదాల బోయింగ్‌..!

Boeing Aircraft: ప్రమాదాల బోయింగ్‌..!

Boeing Aircraft: అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్‌ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

Vijay Rupani: కార్పొరేటర్‌ స్థాయి నుంచి.. రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా

Vijay Rupani: కార్పొరేటర్‌ స్థాయి నుంచి.. రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయ్‌ రూపానీ (68) కన్నుమూశారు. ఆయన గుజరాత్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

Air Traffic Control: ఎమర్జెన్సీలో..  మేడే

Air Traffic Control: ఎమర్జెన్సీలో.. మేడే

విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్‌.. సంబంధిత ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ (ఏటీసీ)కి మేడే కాల్‌ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.

Tata Group: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం

Tata Group: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.

Plane Crash: మరణ విహంగం

Plane Crash: మరణ విహంగం

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు.

Newlywed Bride: ఎయిర్ ఇండియా ప్రమాదం.. భర్త కోసం వెళ్తున్న నవ వధువు, అంతలోనే ట్విస్ట్..

Newlywed Bride: ఎయిర్ ఇండియా ప్రమాదం.. భర్త కోసం వెళ్తున్న నవ వధువు, అంతలోనే ట్విస్ట్..

పెళ్లి అనంతరం మొట్టమొదటిసారి తన భర్తను కలవబోతుందన్న ఆమె కల (Newlywed Bride) నెరవేరలేదు. ఆతృతతో, ఆనందంతో ఆమె గగనతలంలో ప్రయాణానికి సిద్ధమైంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. చిరునవ్వుతో మొదలైన ఆ ప్రయాణం, చివరకు కన్నీటి కథగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ నవ వధువు మరణించినట్లు తెలుస్తోంది.

Air India Crash Compensation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు పరిహారం ఎంత ఇస్తారంటే..

Air India Crash Compensation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు పరిహారం ఎంత ఇస్తారంటే..

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత (Air India Crash Compensation) వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి