Home » Gujarat Titans
శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్ఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ ఆటతీరును టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ పద్దెమినిదేళ్ల చరిత్రలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.
చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన జీటీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.