• Home » Gujarat Titans

Gujarat Titans

IPL 2024: హార్దిక్ పాండ్యా బాటలోనే మహ్మద్ షమీ? గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా?..

IPL 2024: హార్దిక్ పాండ్యా బాటలోనే మహ్మద్ షమీ? గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా?..

Gujarat Titans: ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ ఆటగాడు కూడా చేరినట్టుగా తెలుస్తోంది.

IPL 2024: అనుకున్నదే జరిగింది.. గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ అతడే..!!

IPL 2024: అనుకున్నదే జరిగింది.. గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ అతడే..!!

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు షిఫ్ట్ కావడంతో నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను నియమించినట్లు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది. గుజరాత్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్‌లో భారీ ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

IPL 2024: హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైలో చేరడం వెనకున్న అసలు కారణమిదేనా..?

IPL 2024: హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైలో చేరడం వెనకున్న అసలు కారణమిదేనా..?

Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్.. పాండ్యా స్థానంలో గిల్‌కు బాధ్యతలు?

IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్.. పాండ్యా స్థానంలో గిల్‌కు బాధ్యతలు?

IPL 2024: 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్‌కు కొత్త కెప్టెన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సీజన్‌లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించగా.. అతడు వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌‌గా కనిపించే అవకాశాలున్నాయి.

CSK vs GT IPL final live updates:  ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్..

CSK vs GT IPL final live updates: ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్..

ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ప్రస్తుత అప్‌డేట్ ఏంటంటే...

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

CSK vs GT IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ సంచలన ఇన్నింగ్స్... టైటిల్ గెలవాలంటే చెన్నై లక్ష్యం ఎంతంటే..

CSK vs GT IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ సంచలన ఇన్నింగ్స్... టైటిల్ గెలవాలంటే చెన్నై లక్ష్యం ఎంతంటే..

ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది.

CSK vs GT IPL final: ఐపీఎల్ ఫైనల్‌‌కు సంబంధించి తాజా అప్‌డేట్ ఇదే... వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే...

CSK vs GT IPL final: ఐపీఎల్ ఫైనల్‌‌కు సంబంధించి తాజా అప్‌డేట్ ఇదే... వాతావరణ శాఖ ఏం చెబుతోందంటే...

వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతో ఆదివారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ (IPL2023 Final) మ్యాచ్ నేటికి (సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే.

IPL Playoffs Scenario: ముంబై ఇండియన్స్‌పై లక్నో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా ఉన్నాయ్.. చెన్నయ్ చివరి మ్యాచ్ గెలిస్తే..

IPL Playoffs Scenario: ముంబై ఇండియన్స్‌పై లక్నో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా ఉన్నాయ్.. చెన్నయ్ చివరి మ్యాచ్ గెలిస్తే..

ఐపీఎల్2023 నుంచి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...

Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి