• Home » Gujarat Titans

Gujarat Titans

GT vs PBKS: గిల్ విధ్వంసం.. తెవాటియా మెరుపులు.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

GT vs PBKS: గిల్ విధ్వంసం.. తెవాటియా మెరుపులు.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

GT vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

GT vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.

SRH vs GT: గుజరాత్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్

SRH vs GT: గుజరాత్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్‌ ఆల్ రౌండ్ షోతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

SRH vs GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు మోస్తారు లక్ష్యం

SRH vs GT: తడబడిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు మోస్తారు లక్ష్యం

ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సునాయసంగా 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కనీసం ఒక బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

IPL 2024లో ఆదివారం (మార్చి 31) రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండో గెలుపుపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. ఆ తప్పు కారణంగా..

IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. ఆ తప్పు కారణంగా..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ నిర్వహకులు షాకిచ్చారు. అసలే చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో గిల్‌ ఉన్నాడు. ఇలాంటి సమయంలో గిల్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.

CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

CSK vs GT: చెలరేగిన దూబే, రచీన్ రవీంద్ర.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

CSK vs GT: చెలరేగిన దూబే, రచీన్ రవీంద్ర.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

యువ బ్యాటర్లు చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే(51), రచీన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్ (46) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు.

IPL 2024: చెన్నైసూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఇదే!

IPL 2024: చెన్నైసూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఇదే!

ఐపీఎల్ 2024లో( IPL 2024) నేడు సూపర్ ఫైట్ జరగనుంది. గతేడాది ఫైనలిస్ట్‌లు గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Gujarat Titans) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి