Home » Guinness record
1965లో జన్మించిన ఈయనగారు.. 25వ ఏట తన పేరును 2వేల కంటే ఎక్కువ పదాలకు పెంచు కోవాలని నిర్ణయించుకున్నారట. దాంతో 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. స్థానిక జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే, విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించారు.
ఇప్పటిదాకా ప్రపంచ ప్రఖ్యాత ‘గిన్నిస్’ రికార్డుల కోసం వ్యక్తులు, కొన్ని సంస్థలు ప్రయత్నించడం తెలుసు. కానీ ఇప్పుడు... మనదేశంలోని ఆయా రాష్ట్రాలే రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదో ట్రెండ్‌గా మారింది. కొత్త కొత్త కార్యక్రమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
క్రెడిట్ కార్డులు అంటే చాలా మంది భయపడతారు. అవి అప్పుల ఊబిలోకి లాగేస్తాయని అనుకుంటారు. క్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు తీసుకుంటే.. ఎక్కువగా కట్టాల్సి ఉంటుందని, వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటారు. మరికొందరు మాత్రం క్రెడిట్ కార్డ్‌లను విరివిగా వాడుతుంటారు.
Guinness World Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగా దినోత్సవం ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందంటూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రశంసలు కురిపించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు.. వారు ఏమన్నారంటే..
ఆ మేకను చూసిన వాళ్లు ఆశ్చర్యపోయే వారు. గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం ప్రయత్నించమని పీటర్‌కు సలహా ఇచ్చారు. దీంతో అతడు గిన్నిస్ బుక్ వారిని సంప్రదించాడు. ఆ మేకను పరిశీలించిన తర్వాత రికార్డును ఫైనల్ చేశారు.
అమెరికాలోని టెక్సస్ నివాసి అలిస్సా ఓగ్లేట్రీ అనే రొమ్ము పాల దానంలో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఏకంగా 2,645.58 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
సాధారణంగా ఐఫోన్ ఏ సైజులో ఉంటుంది. మన చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది అవునా.. మరి మనిషికంటే ఎత్తున్న ఐఫోన్‌ని మీరెప్పుడైనా చూశారా. చిత్రంలో కనిపిస్తున్నది నిజమైన ఐఫోనే.
ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చూడాలంటే సమయం పడుతుంది. అందరూ అన్ని ప్రదేశాలను చూడలేరు. తక్కువ సమయంలో అస్సలు చూడలేరు. కొందరు మాత్రం రికార్డుల కోసం ముందడుగు వేస్తారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చుట్టొస్తారు. తక్కువ సమయంలో ఏడు వింతలను చూసి రికార్డ్ సృష్టించారు ఈజిప్ట్‌నకు చెందిన మాగ్డీ ఈసా. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు వింతలను తిలకించారు.
ఒడిశాకు చెందిన అల్ట్రా మారథాన్ రన్నర్ సుమిత్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ట్రెడ్ మిల్‌పై ఏకంగా 12 గంటల పాటు ఆపకుండా పరుగెత్తి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లండ్‌కు చెందిన 111 ఏళ్ల జాన్.. ప్రపంచంలో అత్యధిక వయసున్న పురుషుడిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. చేపలు, చిప్స్, కాస్తంత అదృష్టమే తన శతాధిక ఆయర్దాయానికి కారణమని అన్నారు.