• Home » Group-1

Group-1

TS High Court: టీఎస్పీఎస్సీపై  ఆగ్రహం

TS High Court: టీఎస్పీఎస్సీపై ఆగ్రహం

టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్ష సమయంలో బయోమెట్రిక్(Biometric) తీసుకోకపోవడంతో గ్రూప్1 రాసి తీవ్రంగా నష్టపోతున్నామని ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.

Group 1 :  గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై మరోసారి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై మరోసారి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు.

TS High Court: గ్రూప్ 1 రద్దుపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

TS High Court: గ్రూప్ 1 రద్దుపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

గ్రూప్ 1 రద్దుపై తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1(Group 1) రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని హైకోర్టు తెలిపింది.

Ponguleti Srinivas Reddy: గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటాం

Ponguleti Srinivas Reddy: గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటాం

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)గ్రూప్1 పరీక్షలను రద్దు చేసిందని.. పరిక్ష రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు.

Group-1 Exams : హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

Group-1 Exams : హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...

TS High Court: గ్రూప్-1పై హైకోర్టులో విచారణ.. ఫలితాలపై నిలదీస్తే..!

TS High Court: గ్రూప్-1పై హైకోర్టులో విచారణ.. ఫలితాలపై నిలదీస్తే..!

తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

T.Highcourt: గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు.. టీ.హైకోర్టు ఆదేశం

T.Highcourt: గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు.. టీ.హైకోర్టు ఆదేశం

గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొదంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌ -1 పరీక్షకు సంబంధించి ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Hyderabad: పాపం.. హైదరాబాద్ హాస్టల్స్‌లో ఉండేవాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!

Hyderabad: పాపం.. హైదరాబాద్ హాస్టల్స్‌లో ఉండేవాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!

హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్‌ హాస్టళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోటీ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో దొరికిన కాడికి దోచుకోవాలనే ధోరణితో నిరుపేద అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు.

Group 1 Prelims Exam: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడు

Group 1 Prelims Exam: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడు

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్‌–1 సర్వీసు ఉద్యోగాల భర్తీకిగాను ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 సెంటర్లలో గ్రూప్1 పరీక్ష జరుగుతుంది.

Group-1 exam: రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

Group-1 exam: రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (Group-1 prelims exam) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 పరీక్షకు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి