• Home » governor Tamilisai

governor Tamilisai

Governor: ఆ పథకాన్ని గృహిణులందరికీ వర్తింపజేయాలి

Governor: ఆ పథకాన్ని గృహిణులందరికీ వర్తింపజేయాలి

తమిళనాడులో గృహిణులందరికి రూ.1,000 పథకం అమలుపరచాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై(Puducherry Lieutenant Governor Tamilisai)

TSRTC JAC Chairman: ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌పై అశ్వద్ధామ ఏమన్నారంటే?..

TSRTC JAC Chairman: ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌పై అశ్వద్ధామ ఏమన్నారంటే?..

సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్ లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు.

Tamilisai: సీఎం కేసీఆర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తిన గవర్నర్

Tamilisai: సీఎం కేసీఆర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తిన గవర్నర్

గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వం మధ్య బంధం మరికాస్త గట్టిపడినట్లు తెలుస్తోంది. ఈరోజు (శుక్రవారం) రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌పై గవర్నర్ చేసిన పొగడ్తలే ఇందుకు నిదర్శంగా నిలిచాయి. ఇటీవల నూతన సచివాలయంలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సాదరస్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌ను గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు.

Governor Tamilisai: నన్ను కట్టడి చేయలేరు... విమర్శలకు భయపడను

Governor Tamilisai: నన్ను కట్టడి చేయలేరు... విమర్శలకు భయపడను

కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని.. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. నాలుగేళ్లు పూర్తీ చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజల విజయమే తన విజయమన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉందని కానీ గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉందన్నారు.

Tamilisai: తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది: తమిళిసై

Tamilisai: తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది: తమిళిసై

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

CM KCR Governor Tamilisai: గవర్నర్‌పై సీఎం కేసీఆర్‌కు ఇంత అభిమానం ఉందా..?

CM KCR Governor Tamilisai: గవర్నర్‌పై సీఎం కేసీఆర్‌కు ఇంత అభిమానం ఉందా..?

‘‘మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారండీ’’. ‘టెంపర్‌’ అనే తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తన ఈ డైలాగ్‌కు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ గవర్నర్‌తో ఇన్నాళ్లూ అంటీముట్టనుట్టు వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎస్ సమేతంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను స్వయంగా సచివాలయానికి తీసుకెళ్లారు. కొత్త సచివాలయంలో ప్రార్థన మందిరాలను గవర్నర్‌తో దగ్గరుండి ప్రారంభింపజేశారు.

Hyderabad: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్‌ రెడ్డి

Hyderabad: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్‌ రెడ్డి

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ గురువారం జరిగింది. రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు.

Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్...

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ అనంతరం విలీనం బిల్లును ఆమోదించినట్లు తెలియవచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి