• Home » Goverment order

Goverment order

వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 25లోపు ఈ పని చేయకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 25లోపు ఈ పని చేయకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

సెప్టెంబర్ 25లోపు మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించింది. ఇంట్లోనే మొబైల్ నంబర్ అప్‌డేట్ ప్రక్రియను ఎలా చేసుకోవాలంటే..

 Ration Shops: 3 నెలల రేషన్‌ కోటా పంపిణీ నేటితో ఆఖరు

Ration Shops: 3 నెలల రేషన్‌ కోటా పంపిణీ నేటితో ఆఖరు

మూడు నెలల కోటా బియ్యం పంపిణీ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటికే జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని పంపిణీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలలపాటు రేషన్‌ షాపులు మూతపడనున్నాయి.

 TamilNadu Government: వెయ్యి కిలోల బంగారు కానుకలు .. తమిళనాడు సర్కార్.. ఏం చేసిందంటే..

TamilNadu Government: వెయ్యి కిలోల బంగారు కానుకలు .. తమిళనాడు సర్కార్.. ఏం చేసిందంటే..

భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.

 Delhi BJP Govt: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్‌!

Delhi BJP Govt: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్‌!

15 సంవత్సరాలు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

 MSME Survey : సర్వే పూర్తయ్యేనా?

MSME Survey : సర్వే పూర్తయ్యేనా?

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమల సర్వే సకాలంలో పూర్తి చేస్తారో..? లేదో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల వివరాలు సర్వేలో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ మేరకు గతేడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎ్‌సఎంఈ సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి ఆఖరుకు పూర్తి చేయాలని తొలుత గడువు విధించారు...

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

కోనసీమ జిల్లా ప్రత్యేకాధికారిగా బాలాజీరావు

కోనసీమ జిల్లా ప్రత్యేకాధికారిగా బాలాజీరావు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మోనటరింగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది.

Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ‘చోప్రా’ ఘటన వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన షాక్‌‌కు గురయ్యారు. ఇది అనాగరికమైన చర్య అని అభివర్ణించారు.

KGBV EMPLOYEES : 40రోజుల ఉద్యోగం..!

KGBV EMPLOYEES : 40రోజుల ఉద్యోగం..!

వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్‌ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్‌ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్‌ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....

SSA OFFICER : అంతా నా ఇష్టం..!

SSA OFFICER : అంతా నా ఇష్టం..!

సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్‌కు మనం ఎంత చెబితే అంత..’ ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి