• Home » Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Free Electricity to Ganesh Stages: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Free Electricity to Ganesh Stages: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.

AP Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు మంత్రి గొట్టిపాటి సూచనలివే

AP Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు మంత్రి గొట్టిపాటి సూచనలివే

AP Heavy Rains: వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Minister Gottipati:154 సీట్లిస్తే జగన్‌ ప్యాలెస్‌ దాటలేదు

Minister Gottipati:154 సీట్లిస్తే జగన్‌ ప్యాలెస్‌ దాటలేదు

జగన్‌కు 154 సీట్లిస్తే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయి ప్రజల్లోకి రాకుండా ఐదేళ్లు పరదాల చాటు సీఎంగా ఉండిపోయాడు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇవ్వగానే జగన్‌ రోడ్లపైకి వచ్చి పరామర్శల పేరుతో...

Minister Gottipati Ravikumar: విద్యుత్‌ చార్జీలు పెంచం మంత్రి గొట్టిపాటి

Minister Gottipati Ravikumar: విద్యుత్‌ చార్జీలు పెంచం మంత్రి గొట్టిపాటి

విద్యుత్‌ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి క్లారిటీ

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి క్లారిటీ

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

Minister Gottipati: సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే బతికేవాడు..

Minister Gottipati: సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే బతికేవాడు..

Minister Gottipati: పబ్లిసిటీ స్టంట్‌ కోసం ప్రజల ప్రాణాలను జగన్‌ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌ కాన్వాయ్ కిందపడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించాడని, కారు ఢీ కొన్న వెంటనే గాయపడిన అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు.

Minister Gottipati Ravi: అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

Minister Gottipati Ravi: అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

అదానీ స్మార్ట్‌ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్‌ షాక్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.

Minister Payyavula Keshav: అమరావతిపై విషం చిమ్ముతున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్

Minister Payyavula Keshav: అమరావతిపై విషం చిమ్ముతున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్

Minister Payyavula Keshav: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.

 Minister Kollu Ravindra: ఏపీ పరువును రోడ్డున పడేశారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Minister Kollu Ravindra: ఏపీ పరువును రోడ్డున పడేశారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Minister Kollu Ravindra: వైసీపీ నేతలు చేసిన పాపాలే.. నేడు వారిపాలిట శాపంగా మారాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమేనని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు.

Minister Gottipati Ravi: వర్షాలు వచ్చేలోగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వండి

Minister Gottipati Ravi: వర్షాలు వచ్చేలోగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వండి

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ డిస్కమ్‌లకు వర్షాలు ప్రారంభమయ్యేలోపు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఎక్కువగా ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో సోలార్‌ ప్యానెల్‌లతో పాటు బ్యాటరీ స్టోరేజ్‌తో బల్బులు, ఫ్యాన్లను అందించాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి