Home » Gorantla Madhav
గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది. ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గోరంట్లకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌పై దాడి యత్నించిన గోరంట్ల మాధవ్, వారిని అడ్డుకున్న పోలీసులపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు అతడిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Gorantal Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు మహానగరంలోని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
పోక్సో కేసులో బాధితుల వివరాలు వెల్లడించడంపై నమోదైన కేసులో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడలో పోలీసుల విచారణకు హాజరయ్యారు.
విజయవాడ సైబర్ క్రైం పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావలసిన హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ డుమ్మాకొట్టారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగరంలో హంగామా చేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావాల్సిన ఆయన.. తన ఇంటి వద్దకు ఉదయం పదుల సంఖ్యలో కార్లను తెప్పించుకున్నారు. అనుచరులతో డీజిల్, పెట్రోల్ పట్టించారు. వాటిని పల్లెలకు పంపి జనాలను రప్పించుకున్నారు. ఇంటి వద్ద షామియానా ఏర్పాటు చేసి.. భోజనం పెట్టారు. మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ...
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ బుధవారం పోలీసుల విచారణకు రానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గోరంట్లపై మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Anitha: అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదని.. ఆ వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు.