• Home » Google

Google

Google: గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్..ముఖ్యమైన ఫైల్స్ డిలీట్!

Google: గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్..ముఖ్యమైన ఫైల్స్ డిలీట్!

గూగుల్(Google) తన ఫైల్స్(Files) బై గూగుల్ యాప్‌లోని ‘ముఖ్యమైన(important)’ ట్యాబ్ ఫీచర్‌ను వచ్చే నెలలో తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాబ్‌లో నిల్వ చేయబడిన మొత్తం సమాచారం తొలగించబడుతుందని స్పష్టం చేసింది.

 Google Maps: ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో వాట్సాప్ లాంటి లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌

Google Maps: ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో వాట్సాప్ లాంటి లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌

గూగుల్ మ్యాప్స్‌(Google Maps) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే అనేక మంది దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వాహనదారులు ఆయా ప్రాంతాల లైవ్ లొకేషన్ సెట్ చేసుకుని ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ దీనిలో వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై Google Drive బ్యాకప్ నిలిపివేత

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై Google Drive బ్యాకప్ నిలిపివేత

ఇకపై వాట్సాప్ యూజర్లకు కూడా బాదుడు మొదలు కానుంది. ఎందుకంటే వాట్సాప్ అపరిమిత చాటింగ్ Google Drive బ్యాకప్ సపోర్ట్ మరికొన్ని రోజుల్లో నిలిచిపోనుంది. ఇప్పటికే అనేక మంది యూజర్లకు అలర్ట్ కూడా వస్తుందని తెలిసింది.

Google: 2023కు ముగింపు పలుకుతూ..  కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ.. గూగుల్ వినూత్న డూడుల్..

Google: 2023కు ముగింపు పలుకుతూ.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ.. గూగుల్ వినూత్న డూడుల్..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 ఏడాదికి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారు. ధూంధాంగా వేడుకలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలు, విషాదాలు నెమరేసుకుంటూ 2024 ప్రశాంతంగా సాగాలని కోరుతూ వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు.

Google: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ భారత సెలబ్రెటీలు వీళ్లే!

Google: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ భారత సెలబ్రెటీలు వీళ్లే!

2023 సంవత్సరానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2024 రాబోతుంది. దీంతో 2023 సంవత్సరం మొత్తంలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలను అందరూ ఒకసారి నెమరువేసుకుంటున్నారు.

Yearender 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికినవి ఏంటో తెలుసా?

Yearender 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికినవి ఏంటో తెలుసా?

మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలు.. ఇలా 2023 సంవత్సరం మనకు ఎన్నో మిగిల్చింది. చివరికి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. 2023 లో దేశ ప్రజలు ఎక్కువగా వెతికిన విషయాలేంటో తెలుసా? చంద్రయాన్ 3 నుంచి ఐపీఎల్ వరకు బోలెడు ఉన్నాయి. వీటిని గూగుల్ ఇటీవలే విడుదల చేసింది. వాటిలో టాప్ లిస్టులో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం.

Yearender 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికినవి ఏంటో తెలుసా?

Yearender 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికినవి ఏంటో తెలుసా?

మధురానుభూతులు, చేదు జ్ఞాపకాలు.. ఇలా 2023 సంవత్సరం మనకు ఎన్నో మిగిల్చింది. చివరికి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. 2023 లో దేశ ప్రజలు ఎక్కువగా వెతికిన విషయాలేంటో తెలుసా?

Google: లేఆఫ్స్‌ తరువాత మిగిలిన గూగుల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం.. మానసిక స్థైర్యంపై దెబ్బ!

Google: లేఆఫ్స్‌ తరువాత మిగిలిన గూగుల్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం.. మానసిక స్థైర్యంపై దెబ్బ!

ఇటీవలి గూగుల్‌ లేఆఫ్స్.. ఉద్యోగులపై ప్రభావం చూపించినట్టు సంస్థలో ఇటీవల జరిగిన ఓ అంతర్గత మీటింగ్‌లో వెల్లడైంది.

 Google Search: గూగుల్‌లో టాప్ లేపిన యువ ఆటగాళ్లు

Google Search: గూగుల్‌లో టాప్ లేపిన యువ ఆటగాళ్లు

Google Search: మరో 19 రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన క్రికెటర్ల విశేషాలను గూగుల్ వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో యువ క్రికెటర్లు నిలవడం గమనించాల్సిన విషయం.

Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో విరాట్ కోహ్లీ రికార్డు

Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో విరాట్ కోహ్లీ రికార్డు

మైదానంలో బ్యాటుతో రికార్డులు బద్దలు కొట్టే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లోనూ సత్తా చాటాడు. గూగుల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్ చరిత్రలో అత్యధిక మంది శోధించిన అంశాలతో ఎక్స్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి