• Home » Google

Google

YouTube: సుసాన్ వోజ్‌కికీ కన్నుమూత

YouTube: సుసాన్ వోజ్‌కికీ కన్నుమూత

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌‌కికీ అనారోగ్యంతో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. యూట్యూబ్‌కు పాపులారిటీ తీసుకొచ్చేందుకు సుసాన్ కృషి చేశారు. సుసాన్ కన్నుమూశారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Google Employee: అది గూగుల్ ఆఫీసా? ఖరీదైన రెస్టారెంటా?.. మధ్యాహ్నం లంచ్ ఎలా ఉంటుందో చూపించిన ఉద్యోగి!

Google Employee: అది గూగుల్ ఆఫీసా? ఖరీదైన రెస్టారెంటా?.. మధ్యాహ్నం లంచ్ ఎలా ఉంటుందో చూపించిన ఉద్యోగి!

ఇంటర్నెట్ వాడే వారికి గూగుల్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ అందించే ఏదో ఒక సర్వీస్ వాడుతూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సేవలందిస్తున్న గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు.

School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..

School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Google: ఫ్రీ సర్వీస్ ఇస్తున్న గూగుల్ నిమిషానికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే..

Google: ఫ్రీ సర్వీస్ ఇస్తున్న గూగుల్ నిమిషానికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే..

ప్రస్తుతం దాదాపు అనేక మంది ప్రజలు ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి వెంటనే గూగుల్లో(google) సెర్చ్ చేస్తారు. దీంతో గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా మారిపోయింది. అలాంటి ఈ సంస్థ ప్రతి నిమిషానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా మీకు. తెలియదా అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Delhi : కుమారుడు గూగుల్‌ సీఈవో అయినా..!

Delhi : కుమారుడు గూగుల్‌ సీఈవో అయినా..!

సాధారణంగా ఏ దేశంలోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. భారతీయులకైతే తమ పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో చాలా అంచనాలు ఉంటాయి.

New York : గూగుల్‌కు పోటీగా.. ఓపెన్‌ ఏఐ ‘సెర్చ్‌ జీపీటీ’

New York : గూగుల్‌కు పోటీగా.. ఓపెన్‌ ఏఐ ‘సెర్చ్‌ జీపీటీ’

సెర్చింజన్‌ అనగానే ప్రపంచంలో 99.9 శాతం మందికి మొదట గుర్తొచ్చే పేరు.. గూగుల్‌! ఈ విషయంలో గూగుల్‌ది ఏకఛత్రాధిపత్యమే!!

Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ అదిరిపోయే ఫీచర్స్.. ఇక ఆ కష్టాలకు చెక్..!

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ అదిరిపోయే ఫీచర్స్.. ఇక ఆ కష్టాలకు చెక్..!

Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్‌లో వెంటనే గూగుల్‌ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.

Google Map: అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

Google Map: అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని.. గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో.. ఇటీవల చాలా సంఘటనల్లో మనం చూశాం. ఈ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆశావహులు.. మరో పరీక్ష కేంద్రానికి వెళ్లారు.

Google Maps: కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. నమ్ముకుంటే నేరుగా నదిలోకి

Google Maps: కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. నమ్ముకుంటే నేరుగా నదిలోకి

గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి