• Home » GoldSilver Prices Today

GoldSilver Prices Today

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి. గతంలో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర లక్ష స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు లక్షా 12 వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ కొనాలని చూస్తున్న వారు నేటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోండి.

Gold and Silver Rates Today: పైపైకి బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే

Gold and Silver Rates Today: పైపైకి బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారు పెరుగుతున్న ధరలను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం నేటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనేది ఇక్కడ చూద్దాం.

MCX Gold Price: బంగారంపై పెట్టుబడి చేయాలా వద్దా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

MCX Gold Price: బంగారంపై పెట్టుబడి చేయాలా వద్దా.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం ఆభరణాల కోసం మాత్రమే కాదు, పెట్టుబడి చేయాలని చూస్తున్న వారికి కూడా మంచి ఎంపికగా ఉంటుంది. అయితే ప్రస్తుతం దీని ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కొంత ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి కంటే బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ధరలు ఏ మేరకు చేరుకున్నాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 14న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..

Gold Rates Hike: సామాన్యులు బంగారం కొనగలరా? (Video)

Gold Rates Hike: సామాన్యులు బంగారం కొనగలరా? (Video)

బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తూ సామాన్యులకు కొనేందుకు వీలు కాకుండా చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు సృష్టించింది.

Gold and Silver Rates Today: రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Today: రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 4న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..

Gold Price: బాబోయ్ మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు..ఈసారి రికార్డ్ స్థాయి ఎంతంటే..

Gold Price: బాబోయ్ మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు..ఈసారి రికార్డ్ స్థాయి ఎంతంటే..

బాబోయ్ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,199కి చేరింది. అవును బుధవారం (సెప్టెంబర్ 3న) ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.5% పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది.

Silver price prediction: సిల్వర్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. మూడేళ్లలో కేజీ వెండి ధర ఎంతవుతుందంటే..

Silver price prediction: సిల్వర్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. మూడేళ్లలో కేజీ వెండి ధర ఎంతవుతుందంటే..

వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయా? రాబోయే మూడేళ్లలో కిలో వెండి ధర 2 లక్షల రూపాయలను తాకనుందా? అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Gold Price Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఆల్ టైమ్ గరిష్టానికి గోల్డ్..

Gold Price Hike: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఆల్ టైమ్ గరిష్టానికి గోల్డ్..

దేశంలో పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ రోజు గోల్డ్ రేట్స్ ప్రకారం 22 క్యారెట్ పసిడి ధర రూ. 96,200కి చేరుకోగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 1,04,950కి పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి