• Home » Goldsilver Price

Goldsilver Price

 Gold and Silver Prices: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్.. రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Prices: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్.. రేట్లు ఎలా ఉన్నాయంటే

దేశంలో పుత్తడి(gold) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(మే 4న) పసిడి ధర దాదాపు 500 రూపాయలకు పైగా తగ్గింది. శుక్రవారం సాయంత్రం ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం ఉండగా, మరోవైపు బంగారం ధర కూడా పడిపోయింది. ఈ క్రమంలో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గింది.

Gold and Silver Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఈసారి ఎంత పెరిగాయంటే

Gold and Silver Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఈసారి ఎంత పెరిగాయంటే

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (మే 3న) బంగారం(gold), వెండి(silver) ధరలలో మళ్లీ పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర ఈరోజు దాదాపు 500 రూపాయలు పెరిగింది.

Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.

Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఏంతకు చేరాయంటే

Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి.. ఏంతకు చేరాయంటే

గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరిగిన బంగారం(gold) ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లోనూ తగ్గుదల కనిపిస్తోంది. బులియన్ మార్కెట్‌లో కూడా నిరంతర క్షీణత కనిపిస్తోంది. IBJA వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.400 తగ్గి రూ.71963కి చేరుకుంది.

 Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిందోచ్

Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిందోచ్

మీరు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్న పుత్తడి, వెండి రేట్లు ఈరోజు( ఏప్రిల్ 30, 2024న) కూడా తగ్గాయి.

Gold and Silver Rates: రెండు వేలు తగ్గిన వెండి, బంగారం ఎంతంటే

Gold and Silver Rates: రెండు వేలు తగ్గిన వెండి, బంగారం ఎంతంటే

గత మూడు నాలుగు వారాలుగా నిరంతరంగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈరోజు మాత్రం పుత్తడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.74,660గా ఉంది.

Gold And Silver Prices: మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయ్.. చెక్ చేసుకోండి!

Gold And Silver Prices: మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయ్.. చెక్ చేసుకోండి!

బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుత్తడి ధరలు క్రమంగా తగ్గగా, ఆ తర్వాత మాత్రం ప్రతిరోజు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు (ఏప్రిల్ 27న) కూడా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశంలో బంగారం ధర గత 24 గంటల్లో రూ.440 పెరిగింది.

Gold and Silver Prices: పుత్తడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిందోచ్

Gold and Silver Prices: పుత్తడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిందోచ్

ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలో బంగారం(gold) ధర దాదాపు 200 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74680 ఉండగా, ప్రస్తుతం అది రూ.74410కి చేరుకుంది.

Gold Prices: బంగారం లాంటి అవకాశం.. అస్సలు మిస్ కావొద్దు!

Gold Prices: బంగారం లాంటి అవకాశం.. అస్సలు మిస్ కావొద్దు!

విశ్వవ్యాప్తంగా పసిడికి ఎనలేని ఆదరణ ఉంది. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. నగలు, ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తుంటారు. దేశంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్థోమతకు తగ్గట్టు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే

నేడు (ఏప్రిల్ 24న) బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,160 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.72,150కి చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి