• Home » Gold Rate Today

Gold Rate Today

స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు(శుక్రవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24.. 22 .. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

గురువారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

గురువారం ఉదయం బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే.?

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే.?

గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు(బుధవారం) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు పెరిగింది.

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బుధవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..

ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయలు తగ్గింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..

ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

సోమవారం ఉదయం బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలకు డిమాండ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి