Home » Gold Rate Today
అంతర్జాతీయ పరిణామాలు, పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరి నేడు భారత్‌లోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
నేడు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధరలు ఇప్పటికే లక్ష రూపాయలను బీట్ చేయగా, తాజాగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాల వారీగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరి మీ నగరంలో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.
నేటి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు, శుభకార్యాలకు నగలు కొనేందుకు ఇది మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. మరి వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
శుభకార్యాలకు బంగారం కొనాలనుకుంటున్నారా? పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మరి ఈ రోజు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం వెండి ధరలు నేడూ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. మరి నేడు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
24 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ.1,00,750 ఉంటే ఈ రోజు రూ.10 తగ్గి రూ.1,00,740 చేరింది. అలాగే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 92,350 ఉంటే ఈ రోజు రూ.10 తగ్గి 92,340 చేరుకుంది.
పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి మీ నగరంలో ధర ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
మార్కెట్‌లో అనిశ్చితి సందర్భంగా దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయలను దాటి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.