• Home » Goa

Goa

Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..

Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..

గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్‌ సావంత్‌.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు

PM Modi: 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

PM Modi: 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.

గోవాలో ఘనంగా 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్

గోవాలో ఘనంగా 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్

గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Hyderabad: 6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

Hyderabad: 6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్‌ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చందానగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి అఖిల్‌కు పెట్టుబడికి 30 నుంచి 48 శాతం వరకు వార్షిక రాబడి ఇస్తామని నమ్మించి కొందరు డిపాజిట్లు సేకరించారు.

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

Ashoka Gajapathi Raju: విశ్వసనీయత.. నిబద్ధత

అశోక్‌గజపతిరాజు గవర్నర్‌ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌ను రాష్ట్రపతి నియమించారు.

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..

Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్

Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్

Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించాడు. కాసినో ఈవెంట్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా దబోలిమ్ ఎయిర్ పోర్టు వద్ద రౌడీ షీటర్‌ను గోవా పోలీసులు పట్టుకున్నారు.

Goa Temple Stampede: జాతరలో తొక్కిసలాట.. ఏడుగురు దుర్మరణం..

Goa Temple Stampede: జాతరలో తొక్కిసలాట.. ఏడుగురు దుర్మరణం..

గోవాలోని శ్రీ లెరాయీ దేవీ ఆలయం యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.

Goa Temple Stampede: గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

Goa Temple Stampede: గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

గోవా దేవాలయం తొక్కిసలాట వెనుక విద్యుదాఘాతం కారణమైన ఉండొచ్చన్న కథనాలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి