• Home » Giddalur

Giddalur

Giddalur Tahsildar Office: ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన ఆకతాయి..

Giddalur Tahsildar Office: ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన ఆకతాయి..

ప్రకాశం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి . గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం 20 వేల రూపాయలకే ఎమ్మార్వో ఆఫీస్ అమ్ముతానంటూ పోస్టు పెట్టాడు.

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ చేపట్టి 24 గంటలు దాటిన చిరుత మాత్రం చిక్కక పోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చిరుతను పట్టుకునేందుకు ఈ అపరేషన్ కొనసాగుతుంది.

Leopard:  ప్రకాశం జిల్లాలో రెండోరోజు కొనసాగుతున్న చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్

Leopard: ప్రకాశం జిల్లాలో రెండోరోజు కొనసాగుతున్న చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

 AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి:  పవన్ కళ్యాణ్

AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి: పవన్ కళ్యాణ్

ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Politics: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

AP Politics: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని తాను ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. కులంతో పాటు తన కుటుంబాన్ని కూడా కొందరు దూషిస్తున్నారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి