Home » GHMC
GHMC: ఆదివారం వస్తే లొట్టలేసుకుని తినే కోడి, మేక మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
మీరాలం చెరువుపై నిర్మించనున్న వంతెన హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పురపాలకశాఖ అధికారులకు సూచించారు.
తనకు సమాచారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్యాయంగా తన పాల కేంద్రాన్ని కూల్చి వేశారని ఓ మహిళ పెట్రోల్ బాటిల్ పట్టుకుని హల్ చల్ చేసింది. జీహెచ్ఎంసీ వాహనం ముందు కూర్చోని నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఎల్బీనగర్ సర్కిల్(LB Nagar Circle) పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లోని గ్రీన్‌పార్క్‌కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన సెల్లార్ స్లాబ్‌కు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గురువారం రంధ్రాలు చేశారు.
GHMC: ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల్లో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనను జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధి ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న డంపుయార్డ్ నిర్మాణ పనులు పోలీసు పహారా నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి.
Hyderabad: సెల్లార్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీహార్ చెందిన కార్మికులు మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు అధికారులు(Waterboard officials) హెచ్చరిస్తున్నారు. వారి నల్లా కనెక్షన్ నంబర్‌పై మాత్రమే బుక్ చేసుకోవాలని.. ఒకరి కనెక్షన్ నంబర్(Connection number)ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎమ్సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు.
వేసవి ఇంకా రాలేదు కానీ ఉదయం వేడి... రాత్రి చలితో ప్రజలు వణుకుతున్నారు. తాగునీటికి అప్పుడే డిమాండ్ అధికమవుతోంది. సహజంగా ఏప్రిల్, మేలో నీటికి డిమాండ్ పెరగడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది.