• Home » Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: రోహిత్, కోహ్లీపై గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..

Gautam Gambhir: రోహిత్, కోహ్లీపై గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

Gautam Gambhir-Harshit Rana: హర్షిత్ రాణాకు గంభీర్ హెచ్చరిక

Gautam Gambhir-Harshit Rana: హర్షిత్ రాణాకు గంభీర్ హెచ్చరిక

సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు..

Gautam Gambhir: ఎన్ని సార్లు డకౌట్ అయినా.. మళ్లీ ఛాన్స్.. గౌతమ్ గంభీర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..

Gautam Gambhir: ఎన్ని సార్లు డకౌట్ అయినా.. మళ్లీ ఛాన్స్.. గౌతమ్ గంభీర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్-2025లో భాగంగా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్‌నకు చోటు లభించకపోవడంతో పాటు గంభీర్ 'ప్రాజెక్ట్ సంజూ' గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Gambhir Emphasizes: బలమైన సంస్కృతిని పెంపొందించాలి

Gambhir Emphasizes: బలమైన సంస్కృతిని పెంపొందించాలి

నిరంతర కృషి, పురోగతితో బలమైన జట్టు సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గంభీర్‌ సూచించాడు.

Gautam Gambhirs Emotional: కన్నీళ్లు.. గంతులు.. ఆలింగనాలు

Gautam Gambhirs Emotional: కన్నీళ్లు.. గంతులు.. ఆలింగనాలు

టీమిండియా చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎప్పుడూ సీరియ్‌సగా కనిపిస్తుంటాడు.. విజయాలు దక్కిన సందర్భాల్లోనూ

Gautam Gambhir: గంభీర్ కళ్లలో నీళ్లు.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..

Gautam Gambhir: గంభీర్ కళ్లలో నీళ్లు.. మ్యాచ్ అనంతరం గంభీర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి..

టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ మొదలైంది. కుర్రాళ్లతో కూడా టీమిండియా ఇంగ్లండ్‌లో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే తొలి టెస్ట్‌లో టీమిండియా పరాజయం పాలైంది.

Gautam Gambhir: పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదం.. గంభీర్ కోపానికి కారణం అదేనట..

Gautam Gambhir: పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదం.. గంభీర్ కోపానికి కారణం అదేనట..

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.

Gautam Gambhir: మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

Gautam Gambhir: మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు.

Gambhir On BCCI Policy: కోహ్లీకి గంభీర్ కౌంటర్.. ఇంత మాట అనేశాడేంటి భయ్యా!

Gambhir On BCCI Policy: కోహ్లీకి గంభీర్ కౌంటర్.. ఇంత మాట అనేశాడేంటి భయ్యా!

బీసీసీఐ రూల్స్ విషయంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. మనం హాలీడే కోసం రాలేదని, దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు.

Gill-Gambhir Criticism: అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..! ఆ నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?

Gill-Gambhir Criticism: అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..! ఆ నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?

టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.

తాజా వార్తలు

మరిన్ని చదవండి