• Home » Gangula Kamalakar

Gangula Kamalakar

Asha workers: మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్ల ధర్నా

Asha workers: మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్ల ధర్నా

మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్‌లెట్‌ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.

Gangula Kamalakar: ఈడీ, ఐటీ నోటీసులపై మంత్రి ఏమన్నారంటే..!

Gangula Kamalakar: ఈడీ, ఐటీ నోటీసులపై మంత్రి ఏమన్నారంటే..!

నోటీసులు అనేవి రొటీన్‌ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు.

Bandi Sanjay : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం.. అసలేం జరిగిందంటే..

Bandi Sanjay : బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం.. అసలేం జరిగిందంటే..

మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బీజేపీ నేత బండి సంజయ్ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ వేసిన బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత

మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత

మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. ఉదయం నుంచి ముందస్తు అరెస్ట్‌లు చేసినా నిరసన ఆగలేదు.

Ration dealers: రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు

Ration dealers: రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు

రేషన్‌ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్ల కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Gangula Kamalakar: నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది.. బొత్సకు గంగుల స్ట్రాంగ్ కౌంటర్

Gangula Kamalakar: నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది.. బొత్సకు గంగుల స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు అంటూ ఏపీ మంత్రి బొత్ససత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Ponnam Prabhakar: నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు.. గంగులకు పొన్నం సవాల్

Ponnam Prabhakar: నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు.. గంగులకు పొన్నం సవాల్

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. బుధవారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ... ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల అంటూ ప్రశ్నించారు.

Gangula Kamalakar : పొన్నం విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయటపడింది

Gangula Kamalakar : పొన్నం విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయటపడింది

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడిందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కనీసం కార్పోరేటర్‌ను కూడా పొన్నం గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు.

TS News: తడిసిన ధాన్యం విషయంలో మంత్రి చెప్పిన విషయం ఇదే

TS News: తడిసిన ధాన్యం విషయంలో మంత్రి చెప్పిన విషయం ఇదే

తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హమీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి