• Home » Gangtok

Gangtok

Sikkim: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్

Sikkim: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్

సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ సింగ్ తమాంగ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని గంగ్‌టాక్‌లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు..  50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

Passport Scam: పాస్‌పోర్ట్ స్కాం ముఠా గుట్టు రట్టు.. 50 ఏరియాల్లో ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ

నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.

Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

Sikkim: సిక్కిం రెస్య్కూ ఆపరేషన్‌కి సహకరించని వాతావరణం.. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించిన ప్రభుత్వాలు

ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి