Home » Gandhi Bhavan
Telangana: కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు.
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది.
ఫిబ్రవరి 6న గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( పీఈసీ ) సమావేశం జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నారు.