Home » Gachibowli
ఖాజాగూడ దాటి ఐకియా నుంచి వెళ్లాలన్నా, గచ్చిబౌలి వద్ద ఓఆర్‌ఆర్ దిగి కొత్తగూడ మీదుగా వెళ్లాలన్నా, సైబర్ టవర్స్ మీదుగా హైటెక్ సిటీ చేరాలన్నా.. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లాలన్నా.. ఒకటే సీన్. ట్రాఫిక్.. ట్రాఫిక్. ఏ ప్రాంతంలో అయినా కనీసం గంట పడుతుంది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా అంత టైమ్ పడుతుందంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికే మరణించాడు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహారుకు చెందిన నితీశ్ (32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం సందర్శన సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రోడ్డుపై జీహెచ్‌ఎంసీ శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు..
ఈ మధ్య కాలంలో శరీరంపై టాటూలు వేయించుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. సినీతారలు, క్రికెటర్లతో పాటు యూత్ కూడా ఈ టాటూలతో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు తమ శరీరంలో ఇష్టమైన..