• Home » G20 summit

G20 summit

G20 Summit: పుతిన్, జిన్‌పింగ్ బాటలోనే మరో నేత.. జీ20 సమావేశాలకు డుమ్మా.. ఎవరు, ఎందుకు?

G20 Summit: పుతిన్, జిన్‌పింగ్ బాటలోనే మరో నేత.. జీ20 సమావేశాలకు డుమ్మా.. ఎవరు, ఎందుకు?

రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో...

G20 Summit: జీ20 పేరు మారనుందా? ఇకపై జీ21 అని పిలవనున్నారా? ఎందుకంటే..?

G20 Summit: జీ20 పేరు మారనుందా? ఇకపై జీ21 అని పిలవనున్నారా? ఎందుకంటే..?

జీ20 కూటమిలో మరో యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌(AU)కు సభ్యత్వం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత జీ20 పేరు మారుతుందని టాక్ నడుస్తోంది.

G20 New Delhi summit: అసలు జీ20 కూటమి అంటే ఏమిటి? దీని లక్ష్యాలు ఏమిటి?

G20 New Delhi summit: అసలు జీ20 కూటమి అంటే ఏమిటి? దీని లక్ష్యాలు ఏమిటి?

దేశరాజధాని న్యూఢిల్లీలో జీ20 (G20) సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సభ్యదేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైతం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.

G20 Dinner : జీ20 దేశాధినేతలకు బంగారు, వెండి పాత్రల్లో విందుపై నెటిజన్ల ఆగ్రహం

G20 Dinner : జీ20 దేశాధినేతలకు బంగారు, వెండి పాత్రల్లో విందుపై నెటిజన్ల ఆగ్రహం

జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

G20 Dinner : జీ20 సదస్సు.. రాష్ట్రపతి విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం..

G20 Dinner : జీ20 సదస్సు.. రాష్ట్రపతి విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం..

జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది.

G20 Summit : చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక నిర్ణయం?

G20 Summit : చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా, సౌదీ అరేబియా కీలక నిర్ణయం?

చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

G20 dinner : జీ20 సదస్సు విందు.. నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం..

G20 dinner : జీ20 సదస్సు విందు.. నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం..

అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు రావడం ప్రారంభమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ నగరానికి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.

G-20 Summit: జీ20 అధినేతల రాక నేడే

G-20 Summit: జీ20 అధినేతల రాక నేడే

భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు శుక్రవారం వివిధ దేశాల అధినేతలు తరలిరానున్నారు. తొలుత బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌, జపాన్‌ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) ఢిల్లీ చేరుకుంటారు.

India Vs China : భారత్‌తో సంబంధాలపై చైనా ప్రకటన

India Vs China : భారత్‌తో సంబంధాలపై చైనా ప్రకటన

భారత్-చైనా సంబంధాలు మొత్తం మీద నిలకడగా ఉన్నాయని చైనా తెలిపింది. జీ20 సదస్సుకు తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోయినప్పటికీ, అది విజయవంతమయ్యేందుకు అన్ని పక్షాలతోనూ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

 G20 Summit : తరలిరానున్న దేశాధినేతలు

G20 Summit : తరలిరానున్న దేశాధినేతలు

భారతదేశం అధ్యక్షతన ఈనెల 8 నుంచి ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరుకానుండగా, తాము రావడం లేదని కొందరు సందేశాలు పంపారు. ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, వాతావరణ మార్పులు తదితర కీలకమైన ప్రపంచవ్యాప్త సమస్యలపై

తాజా వార్తలు

మరిన్ని చదవండి