• Home » France

France

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది.

Rs.63,000 Crore Deal: రూ.63వేల కోట్ల డీల్.. మన నేవీకి తిరుగులేదిక

Rs.63,000 Crore Deal: రూ.63వేల కోట్ల డీల్.. మన నేవీకి తిరుగులేదిక

ఇండియా నేవీ కోసం 26 రాఫెల్-ఎం జెట్‌లు సిద్ధం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.63,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు ఇవాళ జరిగాయి.

Tennis Player Harriet Dart: దుర్వాసన వస్తోంది స్ర్పే చేసుకోమనండి

Tennis Player Harriet Dart: దుర్వాసన వస్తోంది స్ర్పే చేసుకోమనండి

బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హ్యారిట్‌ డార్ట్‌ ఫ్రాన్స్‌ క్రీడాకారిణి లిస్‌ బాసన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో, ఆమె బాసన్‌ను క్షమాపణలు చెప్పింది

Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు భారత్ డీల్

Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు భారత్ డీల్

కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్‌లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్‌లను మోహరించనున్నారు.

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

France Sexual Abuse: పవిత్ర వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించాడు ఫ్రాన్స్‌కు చెందిన ఓ డాక్టర్. నమ్మి తన వద్దకు పేషెంట్లను వారికే తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా నీచానికి తెగబడ్డాడు. ఏకంగా 299 మందిపై అత్యాచారం చేశాడా దుర్మార్గుడు.

France: 11 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసుడి ఉన్మాదం

France: 11 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసుడి ఉన్మాదం

వీడియో గేమ్‌లో ఓడినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తనకు ముఖం పరిచయం కూడా లేని ఓ బాలికను బలితీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

France: బంధం బలోపేతం

France: బంధం బలోపేతం

ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పిలుపునిచ్చారు.

PM Modi: ఫ్రాన్స్‌లో అమరవీరులకు మోదీ శ్రద్ధాంజలి, ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం

PM Modi: ఫ్రాన్స్‌లో అమరవీరులకు మోదీ శ్రద్ధాంజలి, ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం

దక్షిణ మార్సెయిల్‌లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ కూడా హాజరయ్యారు.

Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి

Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి

ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. CEO ఫోరమ్‌లో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 PM Modi At Paris AI Summit : మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం.. ఫ్రాన్స్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..

PM Modi At Paris AI Summit : మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం.. ఫ్రాన్స్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..

PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్‌లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‍‌లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి