• Home » Flood Victims

Flood Victims

Punjab Floods : పంజాబ్‌ వరదలు..  నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రమైన విపత్తు

Punjab Floods : పంజాబ్‌ వరదలు.. నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రమైన విపత్తు

పంజాబ్ నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా, హోషియార్‌పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి.

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం

Uttarkashi: ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ  ప్రళయ ఘోష

Uttarkashi: ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ ప్రళయ ఘోష

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జల ప్రళయ ఘోష తాండవం చేస్తోంది. ఉత్తర కాశీలోని ధరాలి సమీపంలో రెండవ సారి జల ఖడ్గం తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పటికే ఈ ఉదయం ఒక్కసారిగా భీకర స్థాయిలో పర్వత సానువుల్లోంచి..

Dharali Tragedy: ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ

Dharali Tragedy: ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ

ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడానని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు

Floods in North: ఉత్తరాన వరదలు.. దక్షిణాన ఎండలు

Floods in North: ఉత్తరాన వరదలు.. దక్షిణాన ఎండలు

ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.

Natural Disaster: టెక్సాస్‌లో వరదలు..

Natural Disaster: టెక్సాస్‌లో వరదలు..

అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు.

Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు

Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు

Texas Floods: నిమిషాల్లో భూమి మాయం, 51మంది మృతి, 27మంది బాలికలు గల్లంతు

ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి