Home » Fitness
కఠోర పరిశ్రమ ఎక్కడుంటుందో విజయం అక్కడే ఉంటుంది. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు బద్దకంగా రోజులు వెళ్లదీసిన ఆమె... నిబద్ధతతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది. నేడు సామాన్యులకే కాదు... వెండితెర వేల్పులకూ స్ఫూర్తిమంత్రమైంది.
కాళ్లు, తొడలు నాజూకుగా తయారవ్వాలంటే ఆ ప్రదేశాల్లోని కొవ్వును కరిగించి, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం బరువులు లేకుండా, బరువులతో కూడిన కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి.
చక్కెర ఎంత తీయగా ఉంటుందో శరీరానికి అంత చేటు చేస్తుంది. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్‌ఫ్లమేషన్), సోరియాసిస్, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
సన్నగా నాజుగ్గా ఉండటానికి కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారు ఉంటారు. కానీ అవేం అవసరం లేకుండా సన్నగా నాజుగ్గా మారాలంటే కేవలం మూడు టిప్స్ ఫాలో అయితే చాలు.
నేటికాలంలో చాలామంది బరువు తగ్గడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, వ్యాయామాల మీద ఆధారపడతారు. బయట వాకింగ్, రన్నింగ్ వెళ్లలేని వారు ఇంట్లో లేదా జిమ్ లో ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తుంటారు. అయితే
బరువు తగ్గడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిలో వాకింగ్, రన్నింగ్, జాగింగ్.. ఇతర శారీరక వ్యాయామాలు ఏవో ఒకటి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలి సాగించడానికి దోహదపడతాయి. అయితే ..
ఈ భామ.. కండలు చూస్తే అబ్బాయిలు కంగుతింటారు. బరువులెత్తడంలో ఆమెను మించినవారు లేరు. ప్రొఫెషనల్ కిక్బాక్సర్ నుంచి పవర్లిఫ్టర్గా మారి తన పవర్‌ను ప్రదర్శిస్తోంది.
60ఏళ్ల వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షించే నీతా అంబానీ రోజువారీ పాటించే కొన్ని అలవాట్లు పాటిస్తుంది. అవే ఆమెను ఫిట్ గా ఉంచుతున్నాయట. ఈ ఫిట్ టిప్స్ ను అందరూ పాటించవచ్చని అంటున్నారు.
వ్యక్తిగత ప్రాథామ్యాలు, లక్ష్యాలు, ఫిట్‌నెస్ మోతాదుల మీదే వ్యాయామ సమయం ఆధారపడి ఉంటుంది. అయితే గాయాలకూ, ప్రమాదాలకూ తావు లేని వ్యాయామ నిడివిని ఏ అంశాల ఆధారంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం!