• Home » Financial management

Financial management

Advance tax: డిసెంబర్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోతే.. జరిమానాలు ఏ స్థాయిలో కట్టాలి..?

Advance tax: డిసెంబర్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోతే.. జరిమానాలు ఏ స్థాయిలో కట్టాలి..?

డిసెంబర్ 15వ తేదీ లోపు పన్ను చెల్లించకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి.. పన్ను చెల్లించాల్సిన వారు సోమవారం కూడా ఎలాంటి జరిమానా లేకుండా చల్లించవచ్చు.

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..

ప్రతి నెలలో FDల వడ్డీ రేట్లతోపాటు అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెలలో ముగియనున్న కీలక వడ్డీ రేట్ల స్కీంలతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Central Govt : బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు!

Central Govt : బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు!

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.

Delhi : ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల

Delhi : ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా కార్యదర్శులను బదిలీ చేసింది. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, మైనార్టీల సంక్షేమం తదితర శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.

సహకార సంఘాల్లో సీఈవోల పెత్తనం

సహకార సంఘాల్లో సీఈవోల పెత్తనం

ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(సింగిల్‌ విండో)లో ఆధిపత్య పోరు సాగుతోంది. 76 సింగిల్‌ విండోలకుగాను చాలాచోట్ల 20-30 ఏళ్ళుగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఖాళీ స్థలాలపై సంపద పన్ను వేయండి: ఎస్‌జేఎం

ఖాళీ స్థలాలపై సంపద పన్ను వేయండి: ఎస్‌జేఎం

త్వరలోనే ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం)కొన్ని సూచనలు చేసింది.

Andhrapradesh: అన్నింటిలోనూ అధమస్థానంలో ఏపీ.. ఆర్థికవేత్త చిన్నయసూరి వ్యాఖ్యలు

Andhrapradesh: అన్నింటిలోనూ అధమస్థానంలో ఏపీ.. ఆర్థికవేత్త చిన్నయసూరి వ్యాఖ్యలు

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్, ఆర్థికవేత చిన్నయసూరి సంచలన విషయాలు వెల్లడించారు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని మరింత వృద్ధి చేయడమని.. లేనిదాన్ని సృష్టించటం కాదని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏం విధానం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రస్తుతం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉందని.. దక్షిణ భారత్‌లో అధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

Alert: నేటి నుంచి మారే రూల్స్ ఇవే.. తెలుసుకోకుంటే మీకే లాస్..

Alert: నేటి నుంచి మారే రూల్స్ ఇవే.. తెలుసుకోకుంటే మీకే లాస్..

దేశవ్యాప్తంగా ఈరోజు కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) ఏప్రిల్ 1, 2024(april 1st 2024) నుంచి ప్రారంభమైంది. దీంతో దేశంలో ఆర్థిక అంశాలకు(financial rules) సంబంధించి పెద్ద మార్పులు వచ్చాయి. ఇవి మీ రోజువారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Avoid Financial Mistakes: 2024లో ఈ 5 తప్పులు చేయకండి..మీ డబ్బును ఆదా చేసుకోండి!

Avoid Financial Mistakes: 2024లో ఈ 5 తప్పులు చేయకండి..మీ డబ్బును ఆదా చేసుకోండి!

కొత్త సంవత్సరం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇకనైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఐదు తప్పులను చేయకుండా ఉంటే మీరు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని తెలిపారు.

Signature Loan: ఎన్నోసార్లు బ్యాంకులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ సిగ్నేచర్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒక్క సంతకం పెడితే..!

Signature Loan: ఎన్నోసార్లు బ్యాంకులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ సిగ్నేచర్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒక్క సంతకం పెడితే..!

బ్యాంకు వాళ్లు ఇచ్చే హోమ్, వెహికల్, పర్సనల్ లోన్లు గురించి మనకు బాగానే తెలుసు. అలాగే గోల్డ్ లోన్ గురించి కూడా చాలా మందికి సమాచారం ఉంది. అయితే సిగ్నేచర్ లోన్ గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం ఒక్క సంతకం చేస్తే చాలు.. బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి