Home » Film Awards
భారతీయ యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 82వ ఎడిషన్‌లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు పొందారు. ఆమె సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కు ఈ అవార్డు దక్కింది.
జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్’ను వరించగా, ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సైతం ‘కాంతార’ నిలిచింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్(తిరుచిట్రంబళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్)ను జ్యూరీ సంయుక్తంగా..