• Home » EV Scooters

EV Scooters

ప్రాంక్‌  వీడియోల కోసం ఈ-రిక్షాల 'రిమోట్ షట్‌డౌన్' కలకలం.. 2 యాప్స్ డిలీట్!

ప్రాంక్‌ వీడియోల కోసం ఈ-రిక్షాల 'రిమోట్ షట్‌డౌన్' కలకలం.. 2 యాప్స్ డిలీట్!

సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' పేరుతో ఆకతాయిలు ఈ-రిక్షా డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తూ, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్న రెండు వివాదాస్పద చైనీస్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయించింది.

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా సర్కారు కీలక అడుగు వేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, ఇవాళ 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది.

విద్యుత్ వాహనం కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విద్యుత్ వాహనం కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విద్యుత్ వాహనాలను కోనుగోలు చేయదలిచిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా ఏపీ

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా ఏపీ

విజన్‌-2047లో భాగంగా ఏపీని విద్యుత్తు వాహనాల తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ (4.0) 2024-29ను ప్రభుత్వం విడుదల చేసింది.

Ponnam Prabhakar: ‘ఈవీ’లపై రాయితీలు ప్రజలకు తెలియాలి

Ponnam Prabhakar: ‘ఈవీ’లపై రాయితీలు ప్రజలకు తెలియాలి

కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ(ఎలక్ట్రిక్‌ వాహనాలు)ల రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ప్రజలకు చేరువవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించింది.

ఢిల్లీ పరిస్థితి రాకూడదనే ఈవీ పాలసీ: పొన్నం

ఢిల్లీ పరిస్థితి రాకూడదనే ఈవీ పాలసీ: పొన్నం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా పాఠశాలలు మూసివేశారని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా అలాంటి సమస్యలు

Electric Vehicles: ఒక్క రోజే 131 ఈవీల కొనుగోలు!

Electric Vehicles: ఒక్క రోజే 131 ఈవీల కొనుగోలు!

ప్రభుత్వ ప్రోత్సాహం నేపథ్యంలో ఎలక్ర్టిక్‌ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Electric Vehicles: ఈవీ.. ట్యాక్స్‌ ఫ్రీ

Electric Vehicles: ఈవీ.. ట్యాక్స్‌ ఫ్రీ

ఇంధన ధరలకు తాళలేక ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వైపు చూస్తున్నారా? ఇదే సదవకాశం!! ఎలక్ట్రిక్‌ కారో.. లేదా బైకో కొన్నవారికి బంపర్‌ ఆఫర్‌! ఈవీలపై రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Ponnam Prabhakar: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్

Ponnam Prabhakar: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.

ఈవీల తయారీకి అనంత అనుకూలం

ఈవీల తయారీకి అనంత అనుకూలం

ఎలకా్ట్రనిక్‌ వెహికల్స్‌(ఈవీ) పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టెస్లాను ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి