Home » Etela rajender
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్నారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యమేంటి?
‘బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన రాజకీయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం వచ్చింది’ అంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా.. ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను చేజార్చుకుంటోంది. కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. రానున్న కొత్త సంవత్సరమైనా దక్షిణాది రాష్ట్రాల్లో..
కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి డబ్బు సంచులు మోసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
Telangana: ఆలయాలపై దాడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ఈటల సూటిగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
Telangana: ముత్యాలమ్మ గుడి అంశానికి సంబంధించి బీజేపీ నేతల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో మూసీనది ప్రక్షాళన వెనుక మరో కోణం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రయత్నాలు సాగిస్తోందని, అది సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,
ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం(గ్లోబల్ లీడర్)గా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.