Home » Entertainment
నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమా ఈ రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటి అనుమతులను సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా మూవీ విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ (సినిమాలో నటులు, ప్రదర్శనకారులు కదులుతున్నప్పుడు వారి కదలికలను సెన్సార్లు లేదా కెమెరాలతో కంప్యూటర్‌లో త్రీడీలో క్యారెక్టర్‌కి అనుసంధానం చేయడం) కేటగిరి కింద గిన్నిస్ రికార్డు సాధించింది.
బీహార్‌లో ప్రముఖ భోజ్‌పురి నటి కాజల్ రాఘవానీకి చేదు అనుభవం ఎదురైంది. షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం బయటకు వెళ్తుండగా, జనం ఆమె కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.
18 నెలల బ్రెక్ తరువాత రకుల్ జిమ్‌కు వెళ్లారు. ఎన్నో ఫిట్‌నెస్ వర్కౌట్లను చేశారు.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ABN ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె నిశ్చితార్థ వేడుక మే 3, 2026న అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి 3రోజులు సింగిల్ స్క్రీన్స్‌పై ..
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..
'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.