Home » Enforcement Directorate
ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ కక్షతో తమ కుటుంబాన్ని బెదిరించలేరని, న్యాయంపై తమకు విశ్వాసం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం వాద్రా, ప్రియాంకకు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(56)కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అక్రమాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై తాజాగా కేసు నమోదు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అవినీతి ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు అక్రమాలు భారీగా వెలుగులోకి రావడంతో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన మరికొంత మంది అవినీతి ఇంజనీర్లపై విచారణ చేయాలని ED సిద్ధమైంది.
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన రెండు కేసులివి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది.
HCA Scam ED Enters: హెచ్‌సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పులు తీర్చే క్రమంలో నగదు అక్రమ చలామణికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసుపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌కు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.