Home » Email
జీమెయిల్ యూజర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలని గూగుల్ 2.5 బిలియన్ యూజర్లకు సూచించింది. ఎందుకనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పాత ఈ-మెయిల్‌లు, ఫొటోలు డిలీట్ చేసి నీటిని పొదుపు చెయ్యండి.. బ్రిటన్ పౌరులకు ఆ దేశ అధికారులు ఇచ్చిన పిలుపు ఇది.
అయోధ్య రామాలయం భద్రతకు సంబంధించి బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి ఈ బెదరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.