Home » Elon Musk
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ మధ్య భేదాభిప్రాయాలు మరింతగా ముదిరాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.
Elon Musk Dares Trump: 15 రోజుల క్రితం ట్రంప్, మస్క్ రాజీకి వచ్చారు. మస్క్ విమర్శలు చేయటం ఆపేశారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మస్క్ మళ్లీ విమర్శలు మొదలెట్టారు.
Elon Musk Warns Lawmakers: డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు మద్దతుగా నిలిచిన వారిని వదిలిపెట్టనని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారి అంతు తేలుస్తానని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఎలాన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ బిల్లుతో అమెరికాకు భారీ వ్యూహాత్మక నష్టం జరుగుతుందని అన్నారు.
ప్రపంచంలో అనేక మంది పిల్లలు లేకుండా ఉన్నారని మస్క్ తెలిపారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అదనంగా పిల్లల్ని కనాలని తల్లిదండ్రులకు మస్క్ తాజాగా సూచించారు.
జననాల రేటు తగ్గుదల మానవజాతికే ముప్పు అని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఒకే సంతానంతో సరిపెట్టుకునేవారు లేదా అస్సలు పిల్లలు వద్దనుకునేవారితో వచ్చే లోటును భర్తీని చేయడానికి పిల్లల్ని కనగలిగేవారు..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ మధ్య కొన్ని రోజుల క్రితం విభేదాలు మొదలైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌పై మస్క్ మాటల యుద్ధానికి దిగారు. అయితే తాజాగా మస్క్ వెనక్కి తగ్గారు. ట్రంప్‌నకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ క్షమాపణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్, ఎలాన్‌మస్క్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.