• Home » Elections

Elections

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

Vishnukumar Raju: అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు.

Delhi Elections 2025: ఫలించని జైలు సెంటిమెంట్.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..

Delhi Elections 2025: ఫలించని జైలు సెంటిమెంట్.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు "జైలు సీఎం" సెంటిమెంట్ ఏమాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు. జైలుకు వెళ్లొచ్చిన రాజకీయ నేతలు ముఖ్యమంత్రులు అవుతున్న ట్రెండ్ దేశంలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

Delhi Election Results: షీష్ మహల్ టూ లిక్కర్ కేస్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు

Delhi Election Results: షీష్ మహల్ టూ లిక్కర్ కేస్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘోర ఓటమి దిశగా దూసుకెళ్తుంది. దీనిని విశ్లేషిస్తే ఆప్ ఓటమికి గల కారణాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Harishrao: కాంగ్రెస్ ఘోర పరాజయంలో వారిద్దరి పాత్ర.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

Harishrao: కాంగ్రెస్ ఘోర పరాజయంలో వారిద్దరి పాత్ర.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

Harishrao: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర ఉందని హరీష్‌రావు విమర్శించారు.

Raghunandan Rao: ఢిల్లీ  ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠం

Raghunandan Rao: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠం

Raghunandan Rao: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే ఢిల్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.

KTR: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు..  రాహుల్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు

KTR: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. రాహుల్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు

KTR: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రాహుల్‌గాంధీ కృషి చేశారని విమర్శించారు.

Milkipur Bypoll: మిల్కిపూర్ బై పోల్ ఫలితాల్లో కూడా బీజేపీ ఆధిక్యం.. ఎస్పీకి షాక్..

Milkipur Bypoll: మిల్కిపూర్ బై పోల్ ఫలితాల్లో కూడా బీజేపీ ఆధిక్యం.. ఎస్పీకి షాక్..

ఓ వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ స్థానంలో కూడా ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ ఎంత మేరకు ఆధిక్యంలో ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

Delhi Election Results: ఢిల్లీలో అవినీతి పాలనకు చరమగీతం.. జీవీఎల్  హాట్ కామెంట్స్

Delhi Election Results: ఢిల్లీలో అవినీతి పాలనకు చరమగీతం.. జీవీఎల్ హాట్ కామెంట్స్

GVL Narasimha Rao: ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారని మాజీ ఎంపీ జీవీఎల్ అన్నారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారని జీవీఎల్ చెప్పారు.

Delhi Election Results: ఆప్‌ను చీపురుతో ఊడ్చేశాం.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

Delhi Election Results: ఆప్‌ను చీపురుతో ఊడ్చేశాం.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.

 Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్

Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్

జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్‌తో కీలక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆయన ఏమని ట్వీట్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి