• Home » Eknath Shinde

Eknath Shinde

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

Mumbai : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘనవిజయం

మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే)-ఎ్‌ససీపీ (అజిత్‌) పార్టీల కూటమి అయిన ‘మహాయుతి’ ఘనవిజయం సాధించింది.

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

Eknath Shinde: 'గ్యాంగ్‌లు, గూండాలను ఏరిపారేస్తాం'.. సల్మాన్‌ను కలిసిన సీఎం షిండే

రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.

Salman Khan: కాల్పుల కలకలం..సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసిన సీఎం

Salman Khan: కాల్పుల కలకలం..సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసిన సీఎం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో షిండే మాట్లాడి ఖాన్‌కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.

Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?

Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పోటీ చేసే స్థానంపై స్తబ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ కేటాయింపుపై కూటమి బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే కల్యాణ్ లోక్ సభ నుంచి అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

Loksabha Polls: శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..

శివసేన లీడర్ సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ని ఔరంగజేబుతో పోల్చాడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అనుమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP: ఇద్దరు మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

BJP: ఇద్దరు మిత్రులు దొరికారు: దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి