• Home » Eknath Shinde

Eknath Shinde

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.

Maharasthra Politics: మరింత మందికి మంత్రి కొలువులు

Maharasthra Politics: మరింత మందికి మంత్రి కొలువులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేస్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ స్పీడ్..

Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ స్పీడ్..

నేషనల్ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండవ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనీ, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్‌‌ ప్రభుత్వమైందని అన్నారు.

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra : రెండు కీలక వంతెనల పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్‌ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.

Shiv sena Advertisement: నష్టనివారణ కోసం షిండే శివసేన మరో యాడ్.. ఇందులో ఏముందంటే..?

Shiv sena Advertisement: నష్టనివారణ కోసం షిండే శివసేన మరో యాడ్.. ఇందులో ఏముందంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారం మరో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్‌‍లో వచ్చిన విమర్శలను రెండో యాడ్‌లో సరిచేసుకుంది.

Modi Shinde: ఫడ్నవీస్‌ను మించిపోయిన షిండే..?

Modi Shinde: ఫడ్నవీస్‌ను మించిపోయిన షిండే..?

ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన తాజాగా మహారాష్ట్రలో రాజకీయ వివాదానికి దారితీసింది. ''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' అనే శీర్షికతో షిండే శివసేన పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ ఎక్కడా లేదు.

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి