Home » Education
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఆ పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థిని ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో కేవలం ఒకేఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. గ్రామం ఉండి, విద్యార్థులున్నా ఎవరూ ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు.
నీట్ పీజీ పరీక్ష కోసం చూస్తున్న విద్యార్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. జూన్ 15న జరగాల్సిన ఈ పోటీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాత్కాలికంగా వాయిదా వేసినట్టు (NEET PG 2025 Postponed) అధికారికంగా ప్రకటించింది.
AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్సైట్తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
AP DSC 2025 Schedule: ఏపీలో మెగా డీఎస్సీ(AP Mega DSC)కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్డ్. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైన తేదీలు ఇవే..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని సీఎంవో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
Cloud Computing Career: ఏఐ రాకతో ప్రపంచంలో అనేక రంగాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. చాలా కీలకమైన ఉద్యోగాలను సైతం ఏఐతో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి యాజమాన్య సంస్థలు. ఈ తరుణంలో క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సు చేసిన వారికి కెరీర్లో ఎదిగేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి? ఈ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏం చేయాలి?
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైన సమస్యలు, వాటి పరిష్కార వ్యవహారం గురువారం డీఈవో వరలక్ష్మి, ఫ్యాప్టో నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.
Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..