Home » Education News
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైన సమస్యలు, వాటి పరిష్కార వ్యవహారం గురువారం డీఈవో వరలక్ష్మి, ఫ్యాప్టో నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.
Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..
అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. సోషల్ మీడియా తనిఖీలపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు, తరగతులకు హాజరు కాకపోతే వీసా రద్దు జరిగే హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో మరో 20 సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 78 గురుకులాలు మంజూరు కాగా, ఈ ప్రాజెక్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో జరుగుతుంది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజిస్ (ఆర్జీయూకేటీ), బాసర - 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ నోటిఫికేషన్‌ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది.
రాష్ట్రంలోని 9,953 ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కటికీ ఫైవ్ స్టార్ రేటింగ్ లభించలేదు. అత్యంత నాసిరక వసతులతో ఉన్న పాఠశాలలే అధికంగా ఉండగా, ఫీజుల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మీరు ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా?. మంచి జీతం అందుకునే ఈ హోదాకు విద్యార్థతలు ఇవి ఉంటే సరిపోతుంది.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఇ, డిప్లొమా మరియు ఇతర బోర్డుల 10+2 విద్యార్థులు తమ మార్కులను ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీకి అప్‌లోడ్ చేయాలి. మార్కులకు 25% వెయిటేజ్ ఉన్నందున ఇది తప్పనిసరి అని సెట్ చైర్మన్ తెలిపారు.
మాది బీహెచ్‌ఈఎల్‌లోని న్యూఎంఐజీ కాలనీ. పాలీసెట్ ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది.
పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.